ADJECTIVE (నామ వాచక విశేషణము)
Definition :
An adjective is a word which enlarges the meaning of a noun.
నామ వాచకము యొక్క గుణము, రంగు, పరిమాణము మొదలగు వాటిని గూర్చి విశ్లేషించి తెలుపు దానిని Adjective (నామ వాచక విశేషణము) అని అంటారు.
ఉదాహరణకు :
Sony is a good girl = సోని మంచి అమ్మాయి
Murali is a brave man = మురళి ధైర్యవంతుడు
It is a beautiful flower = ఇది అందమైన పుష్పము
గమనించండి : పై వాక్యములలో good, brave, beautiful అనే పదములు అనునవి విశేషణములు (Adjectives)
మరింత సమగ్ర సమాచారం కోసం....చిన్నపాటి విరామం....!!
REST IN NEXT.....!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to ADJECTIVE (నామ వాచక విశేషణము)