వివిధ సమయాల పేర్లు
Day (డే) దినం
Today (టుడే) ఈ రోజు
Tomorrow (టుమారో) రేపు
Tonight (టునైట్) ఈ రాత్రి
Last Night (లాస్ట్ నైట్) గడచిన రాత్రి
Day before yesterday (డేబిఫోర్ ఎస్టర్ డే) నిన్న కాక మొన్న
Day after tomorrow (డే ఆప్టర్ టుమారో) ఎల్లుండి
Noon (నూన్) మధ్యాహ్నం
Before Noon (బిఫోర్ నూన్) మధ్యాహ్నానికి ముందు
Morning (మార్నింగ్) ఉదయం
Evening (ఈవినింగ్) సాయంత్రం
Afternoon (ఆఫ్టర్ నూన్) మధ్యాహ్నానంతరం
Night (నైట్) రాత్రి
Week (వీక్) వారం
Month (మంత్) నెల
Midnight (మిడ్ నైట్) అర్థరాత్రి
Year (ఇయర్) సంవత్సరం
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to వివిధ సమయాల పేర్లు తెలుసుకుందామా ?