CONJUNCTION (సముచ్చయము)
Definition :
A Conjunction is a word which joins one word to another word or one sentence to another sentence.
ఒక పదమును ఇంకొక పదముతో లేదా ఒక వాక్యమును ఇంకొక వాక్యముతో కలిపే దానిని (Conjunction) అని అంటారు.
ఉదాహరణకు :
My wife and I went to Zoo park.
She worked hard but she failed.
I can take Tea or Coffee.
Be brave and fear not.
గమనించండి :
పై వాక్యములలో and, but, or అనునవి Conjunctins.
గమనించండి : అర్థాలు తెలుసుకోండి.
and = మరియు
or = లేక, లేదా
but = కాని
though = అయినప్పటికి
if = ఒక వేళ
before = ముందు
after = తర్వాత
unless = చేయునంత వరకు
as = ఆ కారణము వలన
because = అందువలన
till = వరకు
మరింత సమగ్ర సమాచారం కోసం....
REST IN NEXT....!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to CONJUNCTION (సముచ్చయము)