------------------------------------------------------------Stat Star Star 99999
Content feed Comments Feed
A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | Other
Sumani Venkat Vignanam కు స్వాగతం..సుస్వాగతం..... Welcome to our Blog.. This is universality purpose మీ కోసం.... only. ఈ బ్లాగ్ లో లభ్యమయ్యే సాంకేతిక విషయలను అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ....రెండూ భాషల్లోనూ అనగా in Telugu & English భాషల్లో ప్రాధాన్యతనిస్తూ విషయాలను తెలియజేయటం జరుగుతుంది..ఈ విషయాలను అందరికీ బహుళ ప్రయోజనం కోసం తెలియజేయబడుతున్నాయి. కాబట్టి అందరూ వినియోగించుకోండి.జీవితం కరిగిపోయే మంచు..ఉన్నంతలో..తెలిసినంతలో మంచిని, విజ్నానాన్ని అందరికీ పంచు.

Heading of Testing

Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test

Sumani's English

SUMANI'S ENGLISH


మిత్రులారా...!!
ఇంగ్లీష్ భాషలో స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం మాట్లాడే విధానాన్ని సోషల్ లాంగ్వేజ్ గా భావించాలి.  ఎందుకంటే మానవుడు సంఘజీవి కనుక.








సోషల్ లాంగ్వేజ్ అర్థం ఏమిటంటే....

" The formal language used in the society for speaking is known as social language "

సాధారణమైన, గ్రామరు పరంగా, వాక్య నిర్మాణ పరంగా పలకరింపులు జరుగుతూ ఉంటాయి.  వాటిని వివిధ సందర్భాలలో సందర్భానుసారంగా ఉపయోగించుకుంటుంటాము.  వీటినే సోషల్ లాంగ్వేజెస్ అంటారు.

వాటిలో మొదటగా ముఖ్యమైనది ‘‘గ్రీటింగ్’’  అంటే...పలకరింపు అన్న మాట.  దీనిని ఎలా ఉపయోగిస్తామో చూద్దాం....!!

Greetings :

There are three kinds of Greetings.
They are :

1. Greetings at the time of meeting
2. Greetings at the time of leaving
3. Occasional Greetings



Greetings at the time of Leaving :





The words used on leaving some one is called greetings at the time of leaving.

1. Good Night :  It can be greeted to a person before leaving in the evening.  We can not greet good night when we meet a person in the evening.


2.  Good Day :  It can be greeted at the time of leaving in the day time especially in the morning.


3.  Have a good / nice / wonderful day.


4.  Good bye :  It is used when leaving or being left by some body.  It is usually used for a long period of leave.


5.  Bye - It can be used any time leaving a person.


6.  Bye - bye - (It is used especially when speaking to young children) sleep
Example :  It is time to go to bye - bye


7.  See you again


8.  Meet you again


9.  See you later


ఇవన్నీ కూడానూ కలిసి వీడ్కోలు తీసుకొనేటప్పుడు చెప్పేటటువంటి సోషల్ లాంగ్వేజ్ లోని ఒక భాగమన్నమాట.

మరిన్ని వివరాలకు ముందు కాస్త విరామం....


REST IN NEXT....!!



0 Responses to Greetings - their kinds గురించి తెలుసుకుందాం....!!

Post a Comment

Search by letter for Glossory

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

ఇక్కడ ఒక్కొక్క పదాన్ని ‘క్లిక్’ చేయండి.

IM-Smiley.com IM-Smiley.com

సుమణీ వెంకట్ ఇంగ్లీష్ - ఆణిముత్యాలు

Loading...
సాంకేతిక సహాయంతో తయారు చేయు ఇంగ్లీష్ పాఠ్యాంశాలు విద్యార్ధులకు సులభంగా అర్థం కాగలవు ప్రత్యేకంగా..విద్యార్థులు, మిత్రులు అందరికీ కృతజ్ఞతలుశుభం.

Category Menu

Protected by Copyscape DMCA Plagiarism Scanner

మీ ఈ-మెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేయండి

Bookmark and Share

Subscribe in a reader

Add to Google Reader or Homepage

Powered by FeedBurner

Followers

వీటిలో సభ్యత్వం

www.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.ws

test test test

About Us

My Photo
Sumani's English
I am a simple
View my complete profile

Pages

feeds , comments