INTERJECTION (ఆశ్చర్యార్థకము)
Definition :
An Interjection is a word which tells some sudden or emotional feeling.
అనుకోకుండా లేదా హఠాత్తుగా జరిగే సంఘటనలను తెలుపు వాటిని (Interjection) అని అంటారు.
ఉదాహరణకు :
Alas ! He is great !
Hello ! What is it you are doing !
Oh ! How beautiful it is !
Don't look so miserable !
Gee ! What a great idea !
What a beautiful scene it is !
Alas ! her husband is great !
Hush ! My car is in trouble !
Hurrah ! our team won the match !
Woh ! What a facinating dress !
ఇటువంటి ఆశ్చర్యాన్ని కలిగించే, అటువంటి స్థితిని కలిగించే, అటువంటి స్థితిని సూచించే వాటిని ఇంటర్ జెక్షన్ అని అంటారు.
మరంత సమగ్ర సమాచారం కోసం చిన్న విరామం....!!
REST IN NEXT....!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to INTERJECTION (ఆశ్చర్యార్థకము)