మిత్రులారా...!!
ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా....!!
good day అంటే అర్థం...? తెలుసుకుందాము.
A Good Day - A farewell remark (OR)
a phrase used during the day as a greeting or farewell (OR)
"good day" is a kind of...A farewell remark (OR)
someone in the morning or afternoon (OR)
a conventional expression used at meeting or parting during the daytime.
మరింత వివరణ కోసం చిన్న బ్రేక్...!!
REST IN NEXT.....!!
good day ante artham kale kaani 'HEAD ACHE' ante telisindi.
మిత్రమా
మీ విమర్ళకు ఆహ్వానం.
మీరు అలా ఎందుకన్నారో, మీకెందుకు అర్థం కాలేదో మాకు తెలియదు కానీ ‘‘గుడ్ డే’’ అనగా మన సాధారణ అర్థంలో ‘ఒక రోజు ఆనందంగా గడిచింది’ అనే అర్థంలో చెప్పుకోవచ్చు. వ్యాకరణ రీత్యా మనం మంచిని కోరుకుంటూ మంచి పనులే చేస్తుంటే అన్ని రోజులూ గుడ్ డే క్రిందే చెప్పుకోవచ్చు. అంటే అన్ని రోజులు ఒక్కలాగే ఉన్నా మన మనస్థితి ప్రకారం మనకు ఆయా రోజులు అలా కనపడొచ్చు. మొత్తానికి మీకు అర్థమైన తలనొప్పి (పోయి) ఉంటుందని ఆశిస్తున్నాము.