మిత్రులారా....!!
ఇంగ్లీష్ భాష అంత కష్టమేం కాదు.
కాకపోతే అందులో ఏమి కార్యాచరణ చేయాలో తెలియకే ఇబ్బంది గా ఉంటుంది. అంతే.
ఇష్ట పడకపోతే కష్టంగానే ఉన్నట్లు అన్పిస్తుంది అంతే తప్ప పెద్దగా మరేమీ లేదు.
ఒకసారి చదవండి :
1. Break the rules, speak in English
2. Learn more than Ten words Daily
3. Be in touch with a DICTIONARY
4. Learn usage and structure
5. For fluency of English read News papers / Text Books / Magazines
ఇంతే సింపుల్ గా పై స్టెప్స్ ఫాలో అవ్వండి.
ఇంగ్లీషెందుకు రాదో చూద్దాం.
REST IN NEXT....!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to Jewels of English