నామ వాచకం (NOUN)
Definition :
A Noun is the name of a person, a place or a thing.
వ్యక్తుల, స్థలముల మరియు వస్తువుల పేర్లను తెలియజేయుదానిని ‘‘నామవాచకము’’ అని అంటారు.
ఉదాహరణ : Venkat, Mahesh, Chair, Train etc.,
సింపుల్ గా నౌన్ అంటే ఇంతే. వీటిని బాగా మెమరీ లో ఉంచుకోండి.
ఈ నామవాచకం అనేది విస్తారమైన సబ్జెక్టు కాబట్టి మును ముందు బాగా అవసరమవుతుంది.
ఇంకా లోతుకు వెళ్ళేముందు....
కొంచెం బ్రేక్
REST IN NEXT...!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to NOUN (నామ వాచకం)