మిత్రులారా....!!
ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా....!!
వారములలో ఏడవది మరియు చివరిది - శనివారం
- ఇంగ్లీష్ లో (సాటర్ డే) పేరులోనే పెన్నిధి ఉన్నట్లు....పేరులోనే శక్తి ప్రతాపం ఉన్నది చూశారా....!!
ఇక చదవండి
Saturday (శనివారం)
Seventh day of the week. (వారంలోనే ఏడవది మరియు చివరిది)
Derivation : Named in honor of the Roman god Saturn. Latin: Saturni.
Sater-daeg by the Anglo-Saxons.
మరింత వివరణ :
DAY of the Week - Saturday
Name Origin (Roman/Greek) - Saturn's-day
Attribute - Saturn (Kronos) : god of fertility, agriculture, time; ruler of the Titans; father of first generation of greek gods.
Name Origin (Norse) - Saturn's-day
Attribute - no known equivalent (సమ ఉజ్జీవులు ఎవరూ లేరు మరి)
మరింత సమగ్రమైన వివరాలకోసం కొద్దిపాటి విరామం....!!
REST IN NEXT....!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to Origins of Weekday Names - Saturday