AN ADVERB (క్రియా విశేషణము)
Definition :
An adverb is a word which enlarges (modifies) the meaning of a Verb, an adjective or another adverb.
క్రియను, విశేషణమును లేదా మరియొక క్రియా విశేషణమును విశ్లేషించి తెలుపు దానిని క్రియా విశేషణము (Adverb) అని అంటారు.
ఉదాహరణకు :
He walks quickly = అతడు వేగంగా నడుస్తాడు
She is very ugly girl = ఆమె చాలా అంద వికారమైనది
Come very soon = చాలా త్వరగా రా.
ప్రస్తుతానికి ఇవి చాలును.
మరింత సమగ్ర సమాచారం కోసం....
లోతైన విశ్లేషణ కోసం ....
చిన్న విరామం...!!
REST IN NEXT ....!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to AN ADVERB (క్రియా విశేషణము)