------------------------------------------------------------Stat Star Star 99999
Content feed Comments Feed
A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | Other
Sumani Venkat Vignanam కు స్వాగతం..సుస్వాగతం..... Welcome to our Blog.. This is universality purpose మీ కోసం.... only. ఈ బ్లాగ్ లో లభ్యమయ్యే సాంకేతిక విషయలను అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ....రెండూ భాషల్లోనూ అనగా in Telugu & English భాషల్లో ప్రాధాన్యతనిస్తూ విషయాలను తెలియజేయటం జరుగుతుంది..ఈ విషయాలను అందరికీ బహుళ ప్రయోజనం కోసం తెలియజేయబడుతున్నాయి. కాబట్టి అందరూ వినియోగించుకోండి.జీవితం కరిగిపోయే మంచు..ఉన్నంతలో..తెలిసినంతలో మంచిని, విజ్నానాన్ని అందరికీ పంచు.

Heading of Testing

Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test

Sumani's English

SUMANI'S ENGLISH

భాషా భాగములు (Parts of Speech)

Posted by Sumani's English Thursday, December 31, 2009

Dear Friends....!!

Words are divided into eight (8) kinds according to their functions.
 

They are called Parts of Speech.

ఇంగ్లీష్ లోని మొత్తము పదములను అవి చేసే పనులను (Functions) బట్టి 8 భాగాలుగా విభజించారు.  వాటిని ‘‘భాషా భాగములు’’ అని అంటారు.
అవి :

1. Noun (నౌన్) నామవాచకము

2. Pronoun (ప్రొనౌన్) సర్వనామము

3. Adjective (అడ్జెక్టివ్) నామ వాచక విశేషణము

4. Verb (వెర్బ్) క్రియ

5. Adverbs (ఆడ్వెర్బ్) క్రియా విశేషణము

6. Preposition (ప్రిపోజిషన్) విభక్తి ప్రత్యయము

7. Conjunction (కన్ జెంక్షన్) సముశ్చయము

8. Interjection (ఇంటర్ జెంక్షన్) ఆశ్చర్యార్థకము

ఈ ఎనిమిదింటిని కలిసి భాషాభాగాలు అని అంటారు. 
ఇంగ్లీష్ గ్రామరుకు ఇవి ముఖ్య భాగాలు.  భాషకు పదాలు అల్లిక ఎంత ముఖ్యమో ఈ భాషాభాగాలు అంతే ముఖ్యం.

వీటిని వివరంగా నేర్చుకునే ముందు చిన్న బ్రేక్....

తదుపరి పోస్ట్ లో వివరంగా తెలుసుకుందాం.....!!

REST IN NEXT.....!!

0 Responses to భాషా భాగములు (Parts of Speech)

Post a Comment

Search by letter for Glossory

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

ఇక్కడ ఒక్కొక్క పదాన్ని ‘క్లిక్’ చేయండి.

IM-Smiley.com IM-Smiley.com

సుమణీ వెంకట్ ఇంగ్లీష్ - ఆణిముత్యాలు

Loading...
సాంకేతిక సహాయంతో తయారు చేయు ఇంగ్లీష్ పాఠ్యాంశాలు విద్యార్ధులకు సులభంగా అర్థం కాగలవు ప్రత్యేకంగా..విద్యార్థులు, మిత్రులు అందరికీ కృతజ్ఞతలుశుభం.

Category Menu

Protected by Copyscape DMCA Plagiarism Scanner

మీ ఈ-మెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేయండి

Bookmark and Share

Subscribe in a reader

Add to Google Reader or Homepage

Powered by FeedBurner

Followers

వీటిలో సభ్యత్వం

www.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.ws

test test test

About Us

My Photo
Sumani's English
I am a simple
View my complete profile

Pages

feeds , comments