మిత్రులారా....!!
ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా....!!
వారములలో రెండవ రోజు సోమవారం
- ఇంగ్లీష్ లో (మన్ డే) పేరులోనే పెన్నిధి ఉన్నట్లు....పేరులోనే చల్లని చంద్ర కిరణాల ప్రభావం ఉన్నది చూశారా....!!
ఇక చదవండి
Monday (సోమవారం)
Second day of the week. (వారంలోనే రెండవది)
Derivation : Derived from the Anglo-Saxon monandaeg, which means "the moon's day." Latin: dies lunae, "day of the moon."
మరింత వివరణ :
DAY of the Week - Monday
Name Origin (Roman/Greek) - Moon's-day
Attribute - Selene : goddess of the moon prior to replacement by Artemis in late Greek and Roman mythology;
Diana (Artemis) : twin of Apollo; goddess of the hunt and the moon.
Name Origin (Norse) - Moon's-day
Attribute - no known equivalent (సమ ఉజ్జీవులు ఎవరూ లేరు మరి)
మరింత సమగ్రమైన వివరాలకోసం కొద్దిపాటి విరామం....!!
REST IN NEXT....!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to Origins of Weekday Names - Monday