PREPOSITION (విభక్తి ప్రత్యయము)
Definition :
A Preposition is a word placed before a noun or a pronoun to show its relation to other word or words in a sentence.
నామవాచకమునకు లేదా సర్వనామమునకు ముందు నిలచి, వీటితో వేరే పదములకు ఉన్న సంబంధాన్ని తెలియజేసే పదమును విభక్తి ప్రత్యయము (Preposition) అని అంటారు.
ఉదాహరణకు :
A pen is on the table = ఒక కలము టేబుల్ పై ఉన్నది
He swam in the Ganga River = అతను గంగానదిలో ఈదుచున్నాడు
మరింత సమగ్ర సమాచారంతో మళ్ళీ.....
అంతవరకు
REST IN NEXT..!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to PREPOSITION (విభక్తి ప్రత్యయము)