PRONOUN (సర్వ నామము)
Definition :
A Pronoun is a word which is used instead of noun.
వ్యక్తుల నామవాచకమునకు బదులుగా వాడబడు పదమునే Pronoun అని అంటారు.
ఉదాహరణకు : She = ఆమె
He = అతను
It = అది
Raju married Rani, She is beautiful
పై వాక్యములో She అనే పదమును Rani కు బదులుగా వాడినాము. కావున అది Pronoun.
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to PRONOUN (సర్వ నామము)