మిత్రులారా....!!
ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా....!!
మనం రోజలో ఒక సారి మొదటి సారిగా పిన్నలు, పెద్దలు, స్నేహితులు, బంధువులు, మనకు పరిచయస్తులు, లేదా అప్పటికప్పుడు సంభవించబడిన పరిస్థితుల వల్ల ఎదుటి వారిని పలకరించటానికి, స్నేహ పూర్వకంగా పిలవటానికి, లేదా సంబోధించటానికి ఉన్న ఏకైక తారక మంత్రం....‘‘గుడ్ మార్నింగ్ ’’ అనగా ‘‘శుభోదయం’’ లేదా ‘‘శుభదినం’’ అని అర్థం చెప్పుకోవచ్చును.
దీనిని ఇంగ్లీష్ లో వ్యక్త పరిచే విధానమే ‘‘గుడ్ మార్నింగ్ ’’.
a conventional expression at meeting or parting in the morning. (or)
a phrase used in the morning as a greeting or farewell.
దీనిని మరొక రూపంలో కూడా చెప్పుకోవచ్చును. కొంచెం ఆథ్యాత్మిక భావనతో కూడుకొని ఉంటుంది. అయినా శుభాన్నివ్వమని, శుభం కలిగేలా చెప్పుకునే పదానికి చాలా అర్థం ఉంది కాబట్టి తెలుసుకుందాము.
Wishing the GOD who is in you deserves a wishes from any knowlegeble human.
We consider when we say good morning....
we wishing GOD who stays in you.
The same way, when we being wished good morning,
The GOD within you being honoured.
అర్థం : మనలోనే ఉన్న దైవశక్తిని మనలోనే చూస్తూ....మనకు మనమే గౌరవించుకునే విధానం మన ఆర్య సంస్కృతిలోనే మిళితమై ఉన్నది. కనుక మనలో చూసుకునే దైవత్వాన్ని ఎదుటి వ్యక్తిలో కూడా చూడగలగటం మరియు ఎదుటి వారిని గౌరవ, ప్రేమభావంతో పలకరించటం అనేది దైవంతో సంభాషించటంతో సమానం గా మనం భావించవచ్చును.
అందుకే ఉదయమే మనం ‘‘గుడ్ మార్నింగ్ ’’ అని పలకరింపుతో, మాటతో దినచర్యను శక్తివంతంగా ప్రారంభించవచ్చును మరియు మన పలకరింపునకు గురియైన వ్యక్తిని ఎనర్జిటిక్ గా తయారు చేసి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంతో ఉంచవచ్చును.
సాంప్రదాయాలనేవి ఇలా భగవద్ధర్శనం కోసమే కల్పించారని మనం చెప్పుకోవచ్చు.
మరిన్ని వివరాలకు కొంత విరామం.....!!
REST IN NEXT......!!
0 Responses to శుభోదయానికి అర్థం....?