మిత్రులారా....!!
ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా....!!
వారములలో మూడవది మంగళవారం
- ఇంగ్లీష్ లో (ట్యూజ్ డే) పేరులోనే పెన్నిధి ఉన్నట్లు....పేరులోనే మంగళ ప్రతాపం ఉన్నది చూశారా....!!
ఇక చదవండి
Tuesday (మంగళ వారం)
Third day of the week. (వారంలోనే మూడవది)
Derivation : Named for the Norse god of war, Tiu, or Tyr, the son of Odin.
మరింత వివరణ :
DAY of the Week - Tuesday
Name Origin (Roman/Greek) - Mars'-day
Attribute - Mars (Ares) : god of war, battle rage and initiation; son of Zeus / Hera
Name Origin (Norse) - Tiw's-day
Attribute - Tiw (Tyr) : god of battle and victory
మరింత సమగ్రమైన వివరాలకోసం కొద్దిపాటి విరామం....!!
REST IN NEXT....!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to Origins of Weekday Names - Tuesday