VERB (క్రియ)
Definition :
A Verb is a word which shows action, being and possession of a subject.
కర్త చేయు పనులను, స్థితిని మరియు కలిగి ఉండుటను తెలియజేయు దానిని ‘‘క్రియ’’ (Verb) అని అంటారు.
ఉదాహరణకు : Sumathi teaches English.
She is my girl friend
We have a Car
పై వాక్యాలలో Sumathi ఏమి చేస్తున్నది ? English ను Teach చేస్తున్నది. అంటే పని చేయుచున్నది. కనుక ఇక్కడ చేసేపనిని క్రియ అంటున్నాము.
మరింత విశ్లేషణ కోసం కొంచెం విరామం....!!
REST IN NEXT....!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to VERB (క్రియ)