మిత్రులారా....!!
ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా....!!
వారములలో మొదటిది ఆదివారం -
ఇంగ్లీష్ లో (సన్ డే) పేరులోనే పెన్నిధి ఉన్నట్లు....పేరులోనే సూర్యప్రతాపం ఉన్నది చూశారా....!!
ఇక చదవండి
Sunday (ఆదివారం)
First day of the week. (వారంలోనే మొట్టమెదటిది)
Derivation : Derived from the Latin dies solis, "sun's day," a pagan Roman holiday.
మరింత వివరణ :
DAY of the Week - Sunday
Name Origin (Roman/Greek) - Sun's-day
Attribute - Helios : God of the sun prior to replacement by Apollo in late Greek and Roman mythology;
Apollo : twin of Artemis; god of music, prophesy, poetry, healing, archery
Name Origin (Norse) - Sun's-day
Attribute - no known equivalent (సమ ఉజ్జీవులు ఎవరూ లేరు మరి)
మరింత సమగ్రమైన వివరాలకోసం కొద్దిపాటి విరామం....!!
REST IN NEXT....!!
0 Responses to Origins of Weekday Names - Sunday