మిత్రులారా..
సుమణీష్ ఇంగ్లిష్
ప్రపంచానికి స్వాగతం....సుస్వాగతం
ఇక్కడ మనకు ఆంగ్ల సాహిత్యానికి సంబంధించి....మంచి మంచి వివరణాత్మకమైన
విశేషాలు తెలియజేయబడతాయి .
ఎవరికైనా పర భాష అని అనిపిస్తే
అది పొరపాటు అభిప్రాయమని
ముందు ముందు తెలుస్తూంది.
మన మాతృ భాషలోనే
పరభాషా అయిన అభ్యసనం ఎంతో వుపకరిస్తుంది.
కనుక తెలుగు వివరణలతో
అందరికి సులభంగా
అర్ధం అయ్యే రీతిలోనే
తెలియజేయటం జరుగుతుంది.
ఎవరికైనా సందేహాలు వుంటే
ఖచ్చితంగా ఎటువంటి సంకోచాలు లేకుండా అడగవచ్చును.
మీరు అడగడం అనేది విజ్ఞ్ఞానాన్ని పెంచుకోవడానికే గదా....
మీ సందేహాల ద్వారా కూడా
మంచి మంచి విషయాలు
అందరికే తెలియబడటం జరుగుతుంది కదా.
దయచేసి ఎవరూ కూడా సందేహ నివృత్తి చేసుకోకుండా ఆగిపోకండి....
ఎటువంటి సాంకేతిక లభ్యత ద్వారా నైన
అనగా అందుబాటులో వున్నా టెక్నాలజీ
(మెయిల్, చాట్, ఫోన్, సంక్షిప్త సమాచార సాధనాల ద్వారానైనా)
నాకు తెలియజేస్తే సకాలంలో....
సరియైన విధంగా సందేహాన్ని అడిగినవారికే గాకుండా....
ఇటువంటి సందేహాలు వున్నా ఎవరికైనా....
అందరికీ కూడా తెలుస్తూంది కదా.
మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ....
పోస్టులతో రెడీ.
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
మీరు మొదలుపెట్టిన ఈ కార్యము రేపు ఎంతో మందికి చేయూతనిస్తుంది ఈ రోజు బయట spoken english లో జేరి ఎంతో డబ్బు వృదా చేసుకుంటున్నారు కానీ నేర్చుకునేది మాత్రం ఏం లేదు అయితే internet connection చాలా తక్కువ మందికి వుండటంతో మీరు కొంత ఓపికతో ఉండాలి కానీ మీ blog చాలా popular అవుతుంది .