Vignana Anveshi
Nenu Oka Vignana Anveshini....!!
నేనొక విజ్ఞానాన్వేషిని
Nenu Oka Vignana Abhilaashini....!!
నేనొక విజ్ఞాన అభిలాషిని
Nenu Oka Inka Nerchukune Nitya Vidyardhini....!!
నేనొక నేర్చుకొనే నిత్య విద్యార్థిని
Nenu Oka Jnananveshini....!!
నేను ఒక జ్ఞానాన్వేషిని
Nenu Oka Daaham Teerani Baatasaarini....!!
నేనొక దాహం తీరని బాటసారిని
Nenu Oka Viswa Vipanchi lo viharinchu Vihanganni....!!
నేనొక విశ్వ విపంచి లో విహరించే విహంగాన్ని
Nenu Oka Viswa Tantriyala paina mrogu veeniyala tantri ni....!!
నేనొక విశ్వ తంత్రియల పైన మ్రోగు వేణియల తంత్రిని
Nenu Oka Chiru Divvenu....!!
నేనొక చిరు దివ్వెను
Final gaa mee Sreyobhilaashini....!!
మీ శ్రేయోభిలాషిని
0 Responses to నిరంతర జ్న్ఞానాన్వేషి