PARTS OF BODY
శరీర భాగాలు
Arm ఆర్మ్ ముంజేయి
Armpit ఆర్మ్ పిట్ భుజం, చంక
Ankle (యాంకెల్) కాలి చీల మండ
Beard (బియర్డ్) గడ్డపు వెంట్రుకలు
Buttock (బుటక్) పిరుదు
Belly (బెల్లీ) పొట్ట
Bowel (బోవెల్) పేగు
Blood (బ్లడ్) రక్తము
Breast (బ్రెస్ట్) స్తనము
Brain బ్రెయిన్ మెదడు
Back బ్యాక్ వీపు
Cheek చీక్ చెంప
Chin (చిన్) గడ్డము
Chest (ఛెస్ట్) రొమ్ము, వక్షము
Calf (కాఫ్) కాలి పిక్క
Collarbone (కాలర్ బోన్) మెడ కొంకులు
Complexion (కాంప్లెక్సియన్) రూపము
Ear ఇయర్ చెవి
Eye ఐ కన్ను
Eyebrow (ఐ బ్రో) కనుబొమ్మ
Eyelid (ఐలిడ్) కంటి రెప్ప
Eyelashes (ఐ లాషెష్) కనురెప్ప వెంట్రుకలు
Ear lobe (ఇయర్ లోబ్) చెవి తమ్మి
Elbow (ఎల్బో)మోచేయి
Forehead (ఫోర్ హెడ్) నుదురు
Face (ఫేస్) ముఖము
Foot ఫుట్ పాదం
Finger ఫింగర్ వేలు
Groin (గ్రోయిన్) గజ్జ
Head (హెడ్) తల
Hair (హెయిర్) వెంట్రుక
Hand (హేండ్) చెయ్యి
Heart (హార్ట్) గుండె
Index Finger (ఇండెక్స్ ఫింగర్) చూపుడు వేలు
Jaw (జా) దవడ
Knee (నీ) మోకాలు
Knuckle (నకిల్) వేలు కణుపు
Kidney (కిడ్నీ) మూత్రపిండము
Lip (లిప్) పెదవి
Legs లెగ్స్ కాళ్ళు
Little finger (లిటిల్ ఫింగర్) చిటికెన వేలు
Lung (లంగ్) శ్వాసకోశము
Liver (లివర్) కాలేయం
Mouth (మౌత్) నోరు
Moustache (మస్టేచ్) మీసాలు
Stomach స్టమక్ కడుపు
Neck నెక్ మెడ
Nose నోస్ ముక్కు
Nail నెయిల్ గోరు
Palate పలేట్ అంగిలి
Chest చెస్ట్ ఛాతీ (పురుష)
Breast బ్రెస్ట్ రొమ్ములు ( స్త్రీ )
Tooth టూత్ దంతాలు
Head హెడ్ తల
Hand హేండ్ చేయి
Heart హార్ట్ గుండె
Heel హీల్ మడమ
Knee నీ మెకాలు
Liver లివర్ కాలేయం
Lip లిప్ పెదవి
Middle finger (మిడిల్ ఫింగర్) మధ్యవేలు
Nose (నోస్) ముక్కు
Neck (నెక్) మెడ
Nostril (నోజిల్) ముక్కు రంధ్రము
Navel (నావెల్) బొడ్డు
Nail (నెయిల్) గోరు
Palm (పామ్) అరచేయి
Rib (రిబ్) ప్రక్క ఎముక
Ring finger (రింగ్ ఫింగర్) ఉంగరపు వేలు
Shoulder (షోల్డర్) భుజము
Skin (స్కిన్) చర్మము
Stomach (స్టమక్) పొట్ట, కడుపు
Skull స్కల్ పుర్రె
Sweat (స్వెట్) చెమట
Teeth (టీత్) దంతములు, పళ్ళు
Throat త్రోట్ గొంతు
Teast టీస్ట్ గొంతు
Tongue టంగ్ నాలుక
Thumb థంబ్ బొటన వేలు
Thigh (థై) తొడ
Toe టో కాలి బొటన వేలు
Temple టెంపుల్ కణత
Whiskers (విష్కర్స్) బుగ్గమీసాలు
Womb (వోంబ్) గర్భాశయము
Wrist (రిస్ట్) మణికట్టు
ప్రస్తుతానికి ఇక చాలు.....!!
REST IN NEXT....!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to శరీర భాగాలు (Parts of Body)