మిత్రులారా....!!
ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా....!!
ఒక వ్యక్తి యొక్క చిత్రీకరణ ను గురించి ఇపుడు తెలుసుకుందాము.
ఒక వ్యక్తిని మనం పరిచయం మూలంగా, వాళ్ళతో గల అనుభవాలను బట్టి లేదా వారి ప్రవర్తనా విధానమును బట్టి, లేదా మన ప్రవర్తన ద్వారా వారియొక్క ప్రవర్తనా విధానము గానీ తెలుసుకునే వీలు ఉంటుంది కదా.
అయితే మానవ ప్రవృత్తి ప్రకారం స్థూలంగానో లేక సూక్ష్మంగానో కొంత మంది వ్యక్తుల యొక్క పాత్ర చిత్రీకరణను ఈ క్రింది విధంగా చెప్పవచ్చును.
‘పర్సనాలిటీ’ అనే పదం ‘పెర్పోనా’ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. ‘పెర్సోనా’ అంటే ‘ముసుగు’ అని అర్థం. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి గీటురాయి వారి ప్రవర్తనే. అందుకని హృదయం మీద ముసుగు, మనస్సులోని ముసుగు ఒకటే కావాలి. అపుడే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
కొన్ని ఉద్యోగ ప్రవృత్తుల రీత్యా Communication Relations గానో, Guest Office Executives గానో, Customer Care Executives గానో Front Office Executive గానో ఉద్యోగాలను చేస్తున్నవారు చాలా జాగరూకతతో సంబంధ బాంధవ్యాలు నెరుపుతూంటారు.
ఈ క్రింది విషయాలను పరిశీలించండి (చదవండి) :
1) Ambitious : Possessing a desire to be successful.
2) Cooperative : Able to work well with others together for a common purpose.
3) Cheerful : Good humored, bright and pleasant.
4) Respectful : Feeling or showing honor for the feelings and rights of others.
5) Self-respect : To demonstrate a positive opinion of oneself.
6) Couragous : without fear
7) Committed : Bound to a course of action.
8) Loyal : Faithful to a person, team, or country.
9) Determined : Staying firm, steadfastness.
10) Trustworthy : Responsible, dependable, reliable, faithful, and loyal.
11) Tolerant : Respecting the individual differences, beliefs, and views of others.
12) Empathic : The ability to sense and understand what another person is feeling.
13) Kind : Friendly, considerate, and willing to help others.
14) Thankful : A feeling of appreciation for something given or done.
15) Generous : Willing to give and share, unselfish.
16) Diligent : Hard working in a careful, steady manner.
17) Creative : Not bound by the norm.
18) Self-motivated : The ability to begin tasks and to finish tasks without someone asking you to.
19) Patriotic : Respectful and devoted to one's country.
20) Punctual : On time, prompt
21) Perseverance : To continue working in spite of difficulties and obstacles
22) Reliable : Honoring commitments
23) Courteous : Well-mannered and polite towards others.
24) Honest : truthful and fair
25) Fair : To be honest and just.
26) Patient : ABle to wait calmly without complaining.
27) Clean : Free from dirt, neat and tidy
28) Self-controlled : Having control over one's actions and feelings.
29) Compassionate : Showing sympathetic feelings, showing pity or mercy.
30) Independent : Being self-reliant, not dependent on others.
31) Wise : Having accumulated learning, good sense and judgement.
32) Lifelong learner : One who keeps an open mind to new information.
33) Virtuous : Having moral excellence, conforming to a standard of right.
34) Dependable : Worthy of trust.
35) Flexible : Able to change.
మిత్రులారా....
ఈ బ్లాగు సందర్శించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
ధన్యవాదాలు మీరు ఈ విషయాలన్నింటిని తెలుసుకుంటున్నందుకు...అలాగే మీ అందరి అమూల్యమైన సలహాలు, సూచనలను తెలియజేయగలరు.
REST IN NEXT.....!!
0 Responses to About a person's character (వ్యక్తుల యొక్క చిత్రీకరణ)