ఎప్పుడు చదవాలి ?
ప్రియమైన విద్యార్ధినీ విద్యార్థులారా....
స్నేహితులారా....!
గమనించండి.
ఇది కేవలం చదువుకే కాదు
అన్ని వ్యవహారాలలోనూ వర్తిస్తుంది.
ఆలోచించండి. ఆచరించండి. ఆచరింపచేయండి.
కొంతమంది పెద్ద పుస్తకాన్ని కూడా ఒక్క రోజులో చదివేస్తారు.స్నేహితులారా....!
గమనించండి.
ఇది కేవలం చదువుకే కాదు
అన్ని వ్యవహారాలలోనూ వర్తిస్తుంది.
ఆలోచించండి. ఆచరించండి. ఆచరింపచేయండి.
మరికొందరికి నెలల తరబడి చదివినా పూర్తి కాదు.
కొందరు, ‘అక్కడక్కడా’ చదువుతారు.
మరికొందరు అక్షరమక్షరం చదువుతారు.
ఏది మంచి పద్ధతి ?
అన్నిటికన్నా మంచి పద్ధతి - అవసరమైన దాన్ని పూర్తిగా చదివి, అనవసరమైన దాన్ని అక్కడక్కడ చదవటం.
కానీ దీంట్లో ఒక చిక్కుంది.
ఏది అవసరమో ఏది అనవసరమో ఎలా తెలుస్తుంది ?
అది కూడా ఒక కళ.
అభ్యాసం వల్ల వస్తుంది.
పోతే....చదివింది అర్థమై, మెదడులో స్థిరపడాలంటే, మెదడు చురుగ్గా ఉండాలి.
ఈ క్రింది విషయాలను గమనించండి.
మెదడు ఏయే వేళల్లో ఎంత చురుగ్గా ఉంటుందో తెలుపుతుంది.
ఇది కేవలం ‘చదువు’కే కాదు.
ఏ పనికయినా వర్తిస్తుంది.
A : 4 PM TO 7 PM (40%)
B : 7 PM TO 10 PM (80%)
C : 10 PM TO 12 MIDNIGHT (60%)
D : 12 MIDNIGHT TO 5 AM (20%)
E : 5 AM TO 9 AM (100%)
F : 9 AM TO 1 PM (60%)
G : 1 PM TO 4 PM (20%)
సమయాన్ని సూచిస్తూ....ఆయా సమయాలలో మెదడు యొక్క చురుకుదనం పాలు తెలుపు సంఖ్య బ్రాకెట్ లో ఇవ్వబడినది.
మొత్తానికి విశ్లేషించి చూస్తే.... E : 5 AM TO 9 AM (100%) - ఈ పాయింట్ ఒక్కటే బాగా కనపడుతోంది.
శాస్త్రజ్ఞుల పరిశోథనలో తేలిన విషయం కూడా ఇదే.
పూర్వం వేదకాలంలో కూడా గురుకుల విద్యా బోధన, గురు ముఖత: తెలియజేసిన విషయం కూడా ఇదే.
కనుక ప్రియమైన విద్యార్ధినీ విద్యార్థులారా....
స్నేహితులారా....!
గమనించండి.
ఇది కేవలం చదువుకే కాదు
అన్ని వ్యవహారాలలోనూ వర్తిస్తుంది.
ఆలోచించండి. ఆచరించండి. ఆచరింపచేయండి.
0 Responses to ఎప్పుడు చదవాలి ?