------------------------------------------------------------Stat Star Star 99999
Content feed Comments Feed
A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | Other
Sumani Venkat Vignanam కు స్వాగతం..సుస్వాగతం..... Welcome to our Blog.. This is universality purpose మీ కోసం.... only. ఈ బ్లాగ్ లో లభ్యమయ్యే సాంకేతిక విషయలను అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ....రెండూ భాషల్లోనూ అనగా in Telugu & English భాషల్లో ప్రాధాన్యతనిస్తూ విషయాలను తెలియజేయటం జరుగుతుంది..ఈ విషయాలను అందరికీ బహుళ ప్రయోజనం కోసం తెలియజేయబడుతున్నాయి. కాబట్టి అందరూ వినియోగించుకోండి.జీవితం కరిగిపోయే మంచు..ఉన్నంతలో..తెలిసినంతలో మంచిని, విజ్నానాన్ని అందరికీ పంచు.

Heading of Testing

Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test

Sumani's English

SUMANI'S ENGLISH

What are Modals ?

Posted by Sumani's English Thursday, December 31, 2009

మిత్రులారా...!!
ఏదో ఒక సందర్భంలో నైనా, వ్యక్తిగతంగా కావచ్చు, సమిష్టిగతంగా కావచ్చు....చదువులో, క్రీడల్లో, సినిమాలలో, సంస్కారంలో, ప్రవర్తనలో, జీవితాన్ని ప్రభావితం చేసే విధానంలో కావచ్చు....ఎవరో ఒకరు మనకు మార్గదర్శకుల్లాగా కానీ, మోడల్ గా కానీ, రోల్ మోడల్ గా గానీ ఉండొచ్చు.  (ఉంటారు లెండి.  లేకుండా ఎలా ?)
ఎందుకు ఒకరిని మోడల్ గా ఎంచుకుంటాం.  మనకు లేని సుగుణం ఎదుటి వారిలో ఉంటే ...లేదా మంచి సుగుణాలకు ప్రభావితం అయ్యేటప్పుడు, స్పూర్తిదాయకంగా ఉంటున్నదన్న ఉద్ధేశ్యంతో వ్యక్తిని, సంస్థను, సుగుణాన్ని మనమూ ఫాలో అయితే తప్పేమీ లేదు.  (మరి మంచి కున్న పవర్ అలాంటిది...!!) అలాగే ఇంగ్లీష్ లో భాషలో కూడా మోడల్ అనేది ఒకటుంది.  దానిని తెలుసుకుందాం.


What are modals?

Modals are auxiliary verbs used to restrict or enhance the meaning of verbs to a certain extent.

Below are the most common English modals:
  • can
  • could
  • may
  • might
  • must
  • should
  • will
  • would
How do these modals make the meaning of the verb they moderate different? 

Read sample sentences below to analyze the difference they make in the sentences.
  • She reads my book. (declares a fact; no modal used.)
  • She can read my book. (expresses ability to read)
  • She could read my book. (expresses possibility of reading the book...if)
  • She may read my book. (expresses permission to read the book)
  • She might read my book. (expresses possibility of reading the book)
  • She must read my book. (expresses strong obligation to read the book)
  • She should read my book. (expresses mild obligation to read the book)
  • She will read my book. (expresses future intent or plan)
  • She would read my book. (In this case expresses reservation..if)
Reminders:

Modals are followed ONLY 

I) by the base form of the verb.

Example :
1) Venkat could ran fast. (WRONG)
2) Venkat could running fast. (WRONG)
3) Venkat could run fast. (CORRECT)

II) To show politeness, modals can be used to make requests.

Example:
1) Open the door for me. (IMPOLITE)
2) Would you please open the door for me? (POLITE)

0 Responses to What are Modals ?

Post a Comment

Search by letter for Glossory

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

ఇక్కడ ఒక్కొక్క పదాన్ని ‘క్లిక్’ చేయండి.

IM-Smiley.com IM-Smiley.com

సుమణీ వెంకట్ ఇంగ్లీష్ - ఆణిముత్యాలు

Loading...
సాంకేతిక సహాయంతో తయారు చేయు ఇంగ్లీష్ పాఠ్యాంశాలు విద్యార్ధులకు సులభంగా అర్థం కాగలవు ప్రత్యేకంగా..విద్యార్థులు, మిత్రులు అందరికీ కృతజ్ఞతలుశుభం.

Category Menu

Protected by Copyscape DMCA Plagiarism Scanner

మీ ఈ-మెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేయండి

Bookmark and Share

Subscribe in a reader

Add to Google Reader or Homepage

Powered by FeedBurner

Followers

వీటిలో సభ్యత్వం

www.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.ws

test test test

About Us

My Photo
Sumani's English
I am a simple
View my complete profile

Pages

feeds , comments