డియర్ ఫ్రెండ్స్
Word (పదం) : Vowel, Consonant (అచ్చులు, హల్లులు) ను కలపడం ద్వారా (Word) పదం ఏర్పడుతుంది. Words (పదాలను) నియమానుసారం కలపడం వల్ల Phrase మరియు Sentence (వాక్యం) తయారవుతుంది.
Words (పదాలు) ఎన్ని రకాలు ?
Words (పదాలు) ఎనిమిది రకాలుగా ఉంటాయి. వాటిని Parts of Speech (భాషాభాగాలు) అంటారు. అవి
1. NOUN
2. PRONOUN
3.ADJECTIVE
4. VERB
5. ADVERB
6. PREPOSITION
7. CONJUCTION
8. INTERJECTION
వీటి గురించి తదుపరి....
Rest in Next
0 Responses to Words (పదాలు) ఎన్ని రకాలు ?