మిత్రులారా....!!
వీటిని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చునో....తెలుసుకుందాం.
ఇక్కడ బ్రిటీష్ వారి విధానం ప్రకారం గానూ,
(US) యుస్ వారి ఆంగ్ల పద్థతి ప్రకారం గానూ
ఎలా పిలవాలో తెలుసుకుందాం....!!
>>>>> The 25th anniversary of an important event.
Silver Jubilee (British Method)
Silver Anniversary (US Method)
>>>>> The 40th anniversary of a wedding.
Ruby Wedding (British Method)
Ruby Anniversary (US Method)
>>>>> The 50th anniversary of an important event.
Golden Jubilee (British Method)
Golden Anniversary (US Method)
>>>>> The 60th anniversary of an important event.
Diamond Jubilee (British Method)
Diamond Anniversary (US Method)
>>>>> The 100th Anniversary of an event.
Centenary (Brithsh Method)
Centennial (US Method and British Method (both))
>>>>> Happening once in two hundred years.
Bicentenary (British Method)
Becentennial (US Method)
>>>>> Happening Once in three hundred years.
Tricentenary or Tercentenary (Both)
గమనించారా....బ్రిటీష్ వారి పద్ధతి ననుసరించి జూబిలీ అంటుంటే.....(US) యుయస్ వారి పద్దతి ననుసరించి యానివర్సరీ అంటున్నారు. సున్నితమైన తేడా ఇదే. పద్ధతి ఏదైనా అర్థం ఒక్కటే కదా. అర్థం వ్యర్థం కాదు గదా....!!
ఇవండీ సంగతులు...!!
REST IN NEXT....!!
0 Responses to Anniversaries (స్నాతకోత్సవాలలో రకములు) తెలుసుకుందాం....!!