మిత్రులారా....!!
సాధారణంగా మనం మాట్లాడుకునేటప్పుడు తెలుగులో .....
ఒకావిడకు కాన్పులో ఒకరు పుడితే
‘‘శిశువు జన్మించినదని’’ అంటాము.
ఇద్దరు పుడితే ‘‘కవల పిల్లలు’’ జన్మించారని అంటాము.
అదే ఇద్దరుకు మించి పుడితే....!!
తెలుగులో ‘‘సంతాన వతి’’ అని పర్యాయ పదంతో పిలుచుకుంటాము.
పుట్టినది ముగ్గురయితేనో....నలుగురయితేనో.....
ఇలాంటి సందర్భాలలో ....
ఇంగ్లీష్ లో ఏమని అంటారో...
ఎలా వ్యవహరిస్తారో ....
తెలుసుకుందాం.
Children Born at One Birth
ఒకే కాన్పులో పుట్టిన ఇద్దరు పిల్లలను ‘‘ట్విన్స్ ’’ అని అంటారు
మరి ముగ్గురో, నలుగురో అయితే....?
Two Children - Twins
Three Children - Triplets
Four Children - Quadruplets
Five Children - Quintuplets
Six Children - Sextuplets
Seven Children - Septuplets
ఇలా వ్యవహరిస్తారన్న మాట.
ఏది ఏమైనా ఆంగ్ల పదాలతో ఎన్నో విన్యాసాలు చేయొచ్చు.
కనుక ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు.
ఇష్టపడితే ‘‘కష్టం ’’ కూడా ‘‘ఇష్టం’’ గా మారుతుందంతే.
మరిన్ని వివరాలకు....
0 Responses to ఒకే కాన్పులో పుట్టిన ఇద్దరు పిల్లలను ‘‘ట్విన్స్ ’’ అని అంటారు మరి ముగ్గురో, నలుగురో అయితే....?