మిత్రులారా....!!
ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా....!!
ఇప్పుడు భాష లో ఉన్నటువంటి ముఖ్య భాగాలలో కొన్నింటిని తెలుసుకుందాము. ముఖ్యంగా తెలుగు భాషా వ్యాకరణంలో చాలా చాలా భాగాలు ఉన్నాయి. వాటిని కాలక్రమంలో వరుసగా నేర్చుకుందాము. ముందుగా అసలు వేదాలలో ప్రస్తావించబడిన వ్యాకరణానికి సంబంధించిన వివరాలను గురించి తెలుసుకుందాము.
అన్నీ వేదాల్లోనే ఉన్నాయి - అన్నది జగమెరిగిన సత్యమే కదా.
వేదాంగాలు
నాలుగు వేదాలకు తోడుగా మనకు ఆరు వేదాంగాలు ఉన్నవి.
1. శిక్ష - సంధి - phonetics and phonology
2. ఛందస్సు - meter, The rhythm in poetry and music.
3. వ్యాకరణము - grammar
4. నిరుక్త - etymology - భాష పుట్టు పూర్వోత్తరాలు
5. జ్యోతిష - astrology and astronomy - ఖగోళ , అంతరిక్ష శాస్త్రము
6. కల్పము - rituals - ఆచార వ్యవహారాలు
REST IN NEXT....!!
0 Responses to వేదాలలో ప్రస్తావించబడిన వ్యాకరణానికి సంబంధించిన వివరాలను గురించి తెలుసుకుందాము