------------------------------------------------------------Stat Star Star 99999
Content feed Comments Feed
A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | Other
Sumani Venkat Vignanam కు స్వాగతం..సుస్వాగతం..... Welcome to our Blog.. This is universality purpose మీ కోసం.... only. ఈ బ్లాగ్ లో లభ్యమయ్యే సాంకేతిక విషయలను అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ....రెండూ భాషల్లోనూ అనగా in Telugu & English భాషల్లో ప్రాధాన్యతనిస్తూ విషయాలను తెలియజేయటం జరుగుతుంది..ఈ విషయాలను అందరికీ బహుళ ప్రయోజనం కోసం తెలియజేయబడుతున్నాయి. కాబట్టి అందరూ వినియోగించుకోండి.జీవితం కరిగిపోయే మంచు..ఉన్నంతలో..తెలిసినంతలో మంచిని, విజ్నానాన్ని అందరికీ పంచు.

Heading of Testing

Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test

Sumani's English

SUMANI'S ENGLISH

Occupations (ఆయా రకాల వృత్తులు)

Posted by Sumani's English Friday, January 29, 2010

మిత్రులారా....!!

ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా....!!

శ్రమ విభజన కోసం విభజించబడిన వివిధ రకాల వృత్తులు, మరియు ఆయా స్వభావాలకు తగినట్లు ప్రవర్తించే వారిని ఏమని పిలుస్తారో తెలుసుకుందామా....!!

Artist - కళాకారుడు

Barber - మంగలివాడు

Beggar - భిక్షగాడు

Blacksmith - కమ్మరివాడు

Broker - దళారి, మధ్యవర్తి

Businessman - వ్యాపారస్థుడు

Butcher - కసాయివాడు

Carpenter - వడ్రంగివాడు

Clerk - గుమస్తా

Cook - వంటవాడు

Dancer - నాట్యగత్తె, నాట్యగాడు

Director - దర్శకుడు

Doctor - వైద్యుడు

Driver - నడుపువాడు, చోదకుడు

Employee - ఉద్యోగస్థుడు

Engineer - ఇంజనీర్, యంత్రకారుడు

Editor - సంపాదకుడు

Farmer - రైతు

Fisherman - చేపలు పట్టేవాడు, బెస్తవాడు

Goldsmith - కంసాలి

Housewife - గృహిణి

Hunter - వేటగాడు

Journalist - పాత్రికేయుడు, జర్నలిస్ట్

Lawyer - న్యాయవాది

Mason - తాపీ మేస్త్రీ ,  శిల్పి

Minister - మంత్రి

Musician - సంగీతజ్ఞుడు

Nurse - దాది, ఆయా

Officer - అధికారి

Peon - బంట్రోతు, నౌకరు

Pilot - విమానము నడుపువాడు

Poet - కవి

Policeman - పోలీసు ఉద్యోగి ,  రక్షక భటుడు

Politician - రాజకీయ వేత్త

Postman - తపాల జవాను , పోస్ట్ మేన్

Salesman - అమ్మకం దారుడు

Secretary - కార్యదర్శి

Servant - సేవకుడు

Shopkeeper - దుకాణదారుడు

Singer - గాయకుడు, గాయకురాలు

Soldier - సైనికుడు

Student - విద్యార్థి

Sweeper - ఉడ్చేవాడు

Tailor - కుట్టుపని చేయువాడు ,  దర్జీ

Teacher - ఉపాధ్యాయుడు ,  ఉపాధ్యాయురాలు

Thief - దొంగ

Typist - టైపిస్ట్ , టైపు చేయువాడు

Worker - పని చేయువాడు ,  దినసరి కూలి కోసం పనిచేయువాడు

Washerman - చాకలి

Watchman - కావలివాడు, తలారి

1 Response to Occupations (ఆయా రకాల వృత్తులు)

  1. Maruti Says:
  2. మీ బ్లాగు చాలా బాగుందండి !!

     

Post a Comment

Search by letter for Glossory

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

ఇక్కడ ఒక్కొక్క పదాన్ని ‘క్లిక్’ చేయండి.

IM-Smiley.com IM-Smiley.com

సుమణీ వెంకట్ ఇంగ్లీష్ - ఆణిముత్యాలు

Loading...
సాంకేతిక సహాయంతో తయారు చేయు ఇంగ్లీష్ పాఠ్యాంశాలు విద్యార్ధులకు సులభంగా అర్థం కాగలవు ప్రత్యేకంగా..విద్యార్థులు, మిత్రులు అందరికీ కృతజ్ఞతలుశుభం.

Category Menu

Protected by Copyscape DMCA Plagiarism Scanner

మీ ఈ-మెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేయండి

Bookmark and Share

Subscribe in a reader

Add to Google Reader or Homepage

Powered by FeedBurner

Followers

వీటిలో సభ్యత్వం

www.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.ws

test test test

About Us

My Photo
Sumani's English
I am a simple
View my complete profile

Pages

feeds , comments