మిత్రులారా....!!
ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా.....!!
ఈ రోజు ఒక వింతైన విషయం తెలుసుకుందామా....!!
ఇండియన్స్ (INDIANS) అనే కదా....!!
అమెరికన్స్ (AMERICANS) అనే కదా...!!
అలాగే....
నౌరు (NAURU) దేశస్థులను ఏమని పిలుస్తారు.....??
‘‘ నౌరువన్ ’’ (NAURUAN) అంటారు.
ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ తమాషా చూడండి.
NAURUAN
N A U R U A N
తెలుగులో ‘‘ వికటకవి ’’ లాగా
చూశారా....విద్యార్థులు....!!
for more details about N A U R U A N.
Please Click this link :
http://en.wikipedia.org/wiki/Demographics_of_Nauru
కొన్ని విషయాలు మనకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించేవి....తెలుసుకొనే కొద్దీ....
మనోల్లాసాన్ని, భాషా వికాసాన్ని, గమనాన్ని తెలియజేస్తుంటాయి.
REST IN NEXT....!!
0 Responses to ఎటు తిరగవేసి చూసినా ఒకటే అర్థం