------------------------------------------------------------Stat Star Star 99999
Content feed Comments Feed
A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | Other
Sumani Venkat Vignanam కు స్వాగతం..సుస్వాగతం..... Welcome to our Blog.. This is universality purpose మీ కోసం.... only. ఈ బ్లాగ్ లో లభ్యమయ్యే సాంకేతిక విషయలను అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ....రెండూ భాషల్లోనూ అనగా in Telugu & English భాషల్లో ప్రాధాన్యతనిస్తూ విషయాలను తెలియజేయటం జరుగుతుంది..ఈ విషయాలను అందరికీ బహుళ ప్రయోజనం కోసం తెలియజేయబడుతున్నాయి. కాబట్టి అందరూ వినియోగించుకోండి.జీవితం కరిగిపోయే మంచు..ఉన్నంతలో..తెలిసినంతలో మంచిని, విజ్నానాన్ని అందరికీ పంచు.

Heading of Testing

Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test

Sumani's English

SUMANI'S ENGLISH


మిత్రులారా....!!


ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా....!!


ఇప్పుడు స్పెల్లింగ్ లకు సంబంధించిన విషయాలను గూర్చి తెలుసుకుందాం.


Communication అనేది Language ద్వారానే జరుగుతుంది.  అనగా.....భాష ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.  భావ వ్యక్తీకరణను గానీ, కమ్యూనికేషన్ ని Oral గా గానీ, Written గా గానీ తెలియజేయవచ్చును కదా.  అంటే ముఖత: ఇదిగోండి విషయం అని గానీ, లేదా వ్రాత పూర్వకంగానూ ఇదిగోండి విషయం...ఇదీ అని తెలియజేయవచ్చును. 

అయితే నోటి మాట పూర్వకంగా ఉండే కమ్యూనికేషన్ లలో ఎదుటి వ్యక్తుల ధోరణితో గానీ, లేదా వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి మన కమ్యూనికేషన్ ఉండొచ్చు.  (ఏది ఏమైనా ఫార్మల్ గా గానీ, ఇన్ ఫార్మల్ గా గానీ ఉండొచ్చు)


అయితే .....

వ్రాతపూర్వకంగా అయితే  మాత్రం....

Written గా Communicate చేయదలచుకుంటే మాత్రం Spelling CORRECT గా ఉండాలి. 

ఇంతకీ స్పెల్లింగ్ అంటే....ఒక Word లో ఉండే Letter ఏ క్రమంలో ఉండాలో తెలియజేయడం.

Spelling లో తప్పులు రాకూడదు.   వచ్చినదనుకోండి....భావార్థాలు మారిపోతాయి.  లేదా ఎదుటి వారికి అర్థం కాకపోవచ్చు.  లేదా మనల్ని తప్పుగా అనుకోవచ్చు.  ఏది ఏమైనా పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది.


English Lanaugage లో Pronounciation కీ, Spelling కీ కొన్ని సందర్భాలలో తేడా ఉంటుంది.  

తెలుగులో అయితే మనం ఎలా పలుకుతామో అదే విధంగా Letter ని వ్రాస్తాము.


ఈ క్రింది Spelling ఎలా వ్రాయాలో ‘‘రూల్స్ ’’ ద్వారా తెలుసుకుందాం.  కొంచెం జాగ్రత్తగా పరిశీలనగా చదవండి.


అప్పుడే మీకు మంచి పట్టు వస్తుంది.


రూల్ : 1 


కొన్ని Words చివర Silent " e " letter ఉంటుంది.  Silent అంటే అది pronounce చేయబడదు.  ఆ Silent " e " vowel తో ఉన్న suffix చేరితే drop అవుతుంది.
ఉదాహరణకు : Hope + ing  =  hoping
వివరణ చూడండి :  Hope లో " e " silent.  దీనికి " i " అనే vowel తో కూడిన " ing " చేరింది.  Hope లో ఉన్న " e " drop అవుతుంది.


అలాగే మరికొన్ని ఉదాహరణలు :  
File + ing  =  filing
Like + ing  = liking
Hike + ing =  hiking


అయితే ఈ Rules కి కొన్ని మినహాయింపులు (Exceptions) ఉన్నాయి.  అవి ఏమిటంటే.....


" ous ",  " able " వంటి suffixes add చేసినప్పుడు ఏ Letter కూడా drop అవదు. 


ఉదాహరణకు చూడండి :


Hide + ous  =  Hideous
Enthuse + ous  = Enthuseous
Enrole + able = Enroleable
Outrage + ous  =  Outrageous
Pace + able =  Paceable.


పై examples.....Outrageous, Paceable లలో " e " కి ముందు soft " g " గానీ " c " గానీ ఉన్నది.  కాబట్టి " e " omit కాలేదు.


అలాగే consonant తో begin అయిన suffix add అయినా " e " ని omit చేయనవసరం లేదు.


ఉదా :  Time +  ly  =  timely


Word యొక్క చివర " ee " (రెండు 'e' లు) ఉండి "ing" add అయితే రెండు "e" లు ఉంటాయి.


ఉదా : 
See + ing  =  seeing
Agree + ing  = agreeing
Referee + ing  = refereeing


రూల్ : 2


Monosyllable words ' l ' (యల్) తో end అయి, దానికి ముందు single vowel ఉంటే చివర " ll " (డబుల్ యల్) వస్తుంది.
ఉదాహరణకు :
Fill
Tell
Hill


రూల్ : 3

Monosyllable words "l" తో end అయి, దానికి ముందు double vowel ఉంటే, చివర ఒక్క "l" మాత్రమే ఉంటుంది.

ఉదాహరణ :
Fail
Hail
Mail
Rail
Tail


రూల్ : 4


Single Consonant (హల్లు) తో end అయి, దానికి ముందు single vowel ఉంటే, ఆ consonant double అవుతుంది.  దానికి add అయ్యే suffix vowel తో begin అయితేనే,  పైగా word Mono syllable అయి ఉండాలి.
ఉదాహరణకు :
Begin + ing =  Beginning
Sin + ing  =  sinning


రూల్ : 5


Word ఒకటి కంటే ఎక్కువ syllables ని కలిగి ఉండి, last syllable మీద stress ఉంటే కూడా చివరి consonant double అవుతుంది.


ఉదాహరణకు : 
Refer +  ing  = referring
Occur + ing  = occurring




మహాశయులారా....!!
ఈవ్వాల్టికి ఈ 5 రూల్సు చాలు.  తదుపరి మరో పోస్టులో కలుసుకుందాం.



REST IN NEXT....!!


మరో పోస్టులో కలుసుకుందాం.  అయితే ఈ లోగా విద్యార్థులారా....పైన చెప్పిన విషయాలను  బాగుగా గ్రహించండి.


If you want any doubt please contact us :











0 Responses to (ఇంతకీ స్పెల్లింగ్ అంటే....) Rules of Spelling

Post a Comment

Search by letter for Glossory

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

ఇక్కడ ఒక్కొక్క పదాన్ని ‘క్లిక్’ చేయండి.

IM-Smiley.com IM-Smiley.com

సుమణీ వెంకట్ ఇంగ్లీష్ - ఆణిముత్యాలు

Loading...
సాంకేతిక సహాయంతో తయారు చేయు ఇంగ్లీష్ పాఠ్యాంశాలు విద్యార్ధులకు సులభంగా అర్థం కాగలవు ప్రత్యేకంగా..విద్యార్థులు, మిత్రులు అందరికీ కృతజ్ఞతలుశుభం.

Category Menu

Protected by Copyscape DMCA Plagiarism Scanner

మీ ఈ-మెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేయండి

Bookmark and Share

Subscribe in a reader

Add to Google Reader or Homepage

Powered by FeedBurner

Followers

వీటిలో సభ్యత్వం

www.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.ws

test test test

About Us

My Photo
Sumani's English
I am a simple
View my complete profile

Pages

feeds , comments