మిత్రులారా....!!
తెలుగులో మనకి ఏ విధంగా అక్షరాలున్నాయో, ఇంగ్లీషులో కూడా అక్షరాలున్నాయి.
తెలుగులోగాని, ఇంగ్లీషులో గాని కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం అవుతుంది. కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది.
ఇంగ్లీష్ లో అక్షరాల్ని Alphabet (ఆల్ఫాబెట్) అంటారు.
తెలుగులో వర్ణమాల అంటారు.
తెలుగులో అ, ఆ, ఇ, ఈ మొదలైన అక్షరాలుంటే....ఇంగ్లీష్ లో A, B , C , D etc....అనే అక్షరాలు ఉన్నాయి.
మొత్తానికి ఇంగ్లీష్ లో 26 అక్షరాలున్నాయి.
ఇవి 4 రకాలు.
అచ్చు వేయడానికి 2 రకాలు.
వ్రాయడానికి 2 రకాలు.
అచ్చులో రకాలు:
1. పెద్దవి :
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
2. చిన్నవి :
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z
పై అక్షరాలనే Writing Style లో అందంగా వ్రాయడమే రెండవ విధానం అనగా వ్రాయబడే అక్షరాలు అన్నమాట.
ఇక అక్షరాలు ఎలా పలుకుతాయో చూద్దాం.
A (ఎ)
B (బి)
C (సి)
D (డి)
E (ఇ)
F (ఎఫ్)
G (జి)
H (హెచ్)
I (ఐ)
J (జె)
K (కె)
L (ఎల్)
M (ఎమ్)
N (ఎన్)
O (ఓ)
P (పి)
Q (క్యూ)
R (ఆర్)
S (ఎస్)
T (టి)
U (యు)
V (వి)
W (డబ్ల్యు)
X (ఎక్స్)
Y (వై)
Z (జడ్)
పై 26 అక్షరాలలో 5 అచ్చులు (VOWELS - వోవెల్స్)
19 హల్లులు (Consonants - కాన్సొనెంట్స్).
మిగిలిన రెండు అచ్చులు గాను, హల్లులుగాను ఉపయోగపడతాయి.
A E I O U (ఎ, ఇ , ఐ, ఓ, యు)
అచ్చులు (Vowels - వోవెల్స్) = 5
B C D F G H J K L M N P Q R S T V X Z
(బి)(సి)(డి)(ఎఫ్)(జి)(హెచ్)(జె)(కె)(ఎల్)(ఎమ్)
(ఎన్)(పి)(క్యూ)(ఆర్)(ఎస్)(టి)(వి)(ఎక్స్)(జడ్)
హల్లులు (Consonants - కాన్సొనెంట్స్) = 19
W Y (డబ్ల్యు)(వై)
రెండు విధాలుగానూ
(అచ్చులు గానూ, హల్లులుగానూ)
ఉపయోగపడతాయి = 2
---------------
మొత్తం అక్షరాలు 26
---------------
(In English Version for Advance Learners....)
The Alphabet
The English alphabet is a set of 26 letters, each of which roughly represents a phoneme.
The word "alphabet" comes from alpha and beta, the first two letters of the Greek alphabet.
The 26 letters of the alphabet are:
A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, and Z.
Each comes in both an upper and lower case.
The letters of the alphabet in lower case are a, b, c, d, e, f, g, h, i, j, k, l, m, n, o, p, q, r, s, t, u, v, w, x, y, and z.
Of these 26 letters, there are two kinds:
consonants and vowels.
The consonants of the alphabet are: b, c, d, f, g, h, j, k, l, m, n, p, q, r, s, t, v, w, x, y, and z.
The vowels are a, e, i, o, and u.
Note that the letter y is classified as a consonant, but sometimes acts like a vowel.
Each letter is like an animal.
Each has a name, but also makes a certain sound.
For example, a cat says "meow." These sounds are called phonemes.
మిగతా విషయాలను నేర్చుకొనే ముందు కొంచెం విరామం.... Break....!!
0 Responses to The Alphabet (వర్ణమాల)